ఈ నెల 25,26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు 1 y ago
ఈ నెల 25, 26 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గతంలో తీసుకున్న నిర్ణయాలు, పీ -4 విధానం పై సదస్సులో చర్చించనున్నారు. వాట్సప్ గవర్నెన్స్ తదితర అంశాలను చర్చలో ప్రస్తావించనున్నారు.